Police Fire | పోలీసులపై ఆర్టికల్ 311 ప్రయోగం
Police Fire | పోలీసులపై ఆర్టికల్ 311 ప్రయోగం
HYDERABAD | బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలను ప్రేరేపిస్తున్న వారిపై సర్కారు కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయనున్నట్లు పోలీస్ శాఖ తెలిపారు. బెటాలియన్ పోలీసులపై ఆర్టికల్ 311 ప్రయోగించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆందోళన ప్రేరేపిస్తున్న వారిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకడుకోమని, ఇప్పటికే ఈ సందర్భంగా డిజిపి ప్రకటించారు. ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయనున్నట్లు పోలీస్ శాఖ శనివారం రాత్రి తెలిపింది. బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని పోలీస్ శాఖ అనుమానం వ్యక్తం చేస్తుంది. పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంగనే అని డిజిపి వ్యాఖ్యలు చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపిన తెలంగాణ డిజిపి.. సెలవులపై పాత పద్ధతిని అనుసరిస్తామని వెల్లడించారు. అయినా.. ఆందోళన చేయడం సరికాదన్న తెలంగాణ డిజిపి జితేందర్ అన్నారు.
* * *
Leave A Comment